Suresh Raina In IPL 2022 Auction - 3 Teams Which Can Target Suresh Raina In IPL 2022. IPL mega auctions shuffle a lot of players and teams
#SureshRaina
#SunrisersHyderabad
#SureshRainaInIPL2022Auction
#IPLmegaauctions
#SRH
#CSK
#ChennaiSuperKings

ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే సీజన్ మెగా ఆక్షన్‌పై అందరి దృష్టి నెలకొంది. ఒకవేళ మెగా వేలం జరిగితే గనుక జట్లలోని ఆటగాళ్లంతా మారిపోనున్నారు. మెగా ఆక్షన్ నిబంధనల ప్రకారం ఒక్క జట్టు ఐదుగురు ప్లేయర్లను అంటిపెట్టుకోవచ్చు.